Bhamakalapam Movie Review: భామాకలాపం 2- రివ్యూ {2/5}February 19, 2024 Bhamakalapam Movie Review: 2022 లో ఆహాలో స్ట్రీమింగ్ అయిన ‘భామాకలాపం’ కి సీక్వెల్ ఈ ‘భామాకలాపం 2’. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామాకలాపం’ వెబ్ మూవీగా హిట్టయ్యింది.