దసరా విన్నర్ భగవంత్ కేసరిOctober 24, 2023 భగవంత్ కేసరి విడుదలైన నాలుగు రోజుల్లో రూ. 104 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు.