Bhagmati Express

తమిళనాడులో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది గాయపడ్డారు