జీవనసాపేక్షం (కథ)October 17, 2023 ” వీరలక్ష్మి ఎలా ఉందో! పెళ్ళి చేసుకుని ఉండదు. అదృష్టవంతురాలు.” మనసులో అనుకున్నాననుకుని పైకే అనేసాను.”వీరలక్ష్మి ఎవరమ్మా! ” పాప ప్రశ్నకు నాతోపాటు టెన్త్ క్లాస్ చదివిన…