త్రివక్రం (భాగవత కధ)May 4, 2023 మనసులో అనుకున్నది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, శరీరంతో చేసేది మరొకటి.ఈ మూడు వంకరలు తీసివేయడమే కుబ్జతనాన్ని తొలగించడం. అవి పోయి ఏకత్వం వచ్చేసి, ఈశ్వర స్పర్శ…