బ్రిటన్ ప్రధాని భవితవ్యంపై జోరుగా బెట్టింగులు..October 15, 2022 నూతనంగా ఎన్నికైనా బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ భవిష్యత్తుపై అప్పుడే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొందరు ఆమె ప్రధానిగా కొనసాగింపుపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి.