Best Smartphones

ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు లేకపోయినా వాడుకునేందుకు సింపుల్‌గా ఉంటూ తక్కువ ధరలో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చే మొబైల్ కోసం చూస్తున్నారా? అయితే మార్కెట్లో రూ. పది వేల కంటే తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్స్‌పై ఓ లుక్కేయండి.

Best Smartphones | భార‌త్ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం.. సంక్రాంతి పండుగ‌ల‌ను క‌లుపుతూ ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్.. గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day Sale) తీసుకొచ్చింది.