Best Places

కేరళ రాష్ట్రమంతా పశ్చిమ కనుమలతో, అందమైన తీర ప్రాంతంతో విస్తరించి ఉంటుంది. అందుకే మాన్‌సూన్ సీజన్‌లో కేరళ మంచి ట్రావెలింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది.

జనవరి నెల ప్రయాణాలకు అనువైన కాలం. ఈ నెలలో ఉండే మంచు, చలి కారణంగా కొన్ని ప్రాంతాలు మరింత అందంగా ముస్తాబవుతాయి. ఈ నెలలో వెళ్లదగిన బెస్ట్ ప్లేసులు ఏవంటే.