Best Smart Phones | రూ.35 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. రెడ్మీ నోట్ 13 ప్రో నుంచి వన్ప్లస్ నార్డ్ 3 వరకూ.. ఇవీ డిటైల్స్..!January 6, 2024 Best Smart Phones | భారతీయుల్లో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంది. తొలుత ప్రతి ఒక్కరూ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తారు.