న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్లో ‘RRR’ చిత్రానికి గానూ SS రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా అవార్డుJanuary 5, 2023 SS రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) అవార్డ్స్ 2022లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. RRR చిత్రానికి గాను ఆయన ఈ అవార్డును అందుకున్నారు.