అసలు పొట్ట ఎందుకు పెరుగుతుందంటే..June 14, 2024 ఈ రోజుల్లో పొట్ట అనేది చాలామందికి పెద్ద సమస్యగా మారింది. ఎంత ప్రయత్నించినా పొట్ట పెరగకుండా ఆపలేరు.