మీరు నమ్మినా నమ్మకపోయినా! ఎలోన్ మస్క్ పెంపుడు కుక్క ఇప్పుడు ట్విట్టర్ కొత్త CEOFebruary 15, 2023 ఎలోన్ మస్క్ తన పెంపుడు కుక్క ఫ్లోకి ని తమ ట్విట్టర్ సంస్థ కొత్త CEO అని ప్రకటించారు. పైగా ‘ఫ్లోకీ’ మునుపటి CEO కంటే మెరుగైనది అని కామెంట్ పోస్ట్ చేశారు.