బీట్ రూట్… కంటికి అందంగా కనిపించమే కాదు… ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. శాఖాహార దుంపలలో బీట్ రూట్ కు ఒక విశిష్టమైన స్దానం ఉంది. కూరగాయలలో బీట్ రూట్… ఆరోగ్య ప్రదాయిని. అంతటి విశిష్టత ఉన్న ఈ బీట్ రూట్ గురించి తెలుసుకుందాం… బీట్ రూట్ ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. బీట్ రూట్ ను సన్నగా తురుముకుని బెల్లంతో కలిపి తింటే ఎనీమియా అదుపులోకి వస్తుంది. ఇందులో ఉన్న కాపర్ చర్మవ్యాధులను […]