బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి!September 28, 2023 అందంగా కనిపించడం కోసం చాలామంది క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ వంటి రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే ఇలాంటి ప్రొడక్ట్స్ వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు మస్ట్ అంటున్నారు నిపుణులు.