రకరకాల కారణాల వల్ల చాలామందికి పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్ లాంటివి చదివే అవకాశం ఉండదు. ఇలాంటి వాళ్ల కోసం కొన్ని ఇన్‌స్టంట్ జాబ్ ఒరియెంటెడ్ కోర్సులు రెడీగా ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పదవ తరగతి తర్వాత చదువు కొనసాగించలేని వాళ్లు లేదా ఆర్ధిక స్థోమత లేని వాళ్లు ఏదో ఒకటి నేర్చుకుని త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటారు. అలాంటి వారు కొన్ని జాబ్ ఒరియెంటెడ్ కోర్సులను నేర్చుకుని, తగిన స్కిల్స్ అలవర్చుకోవడం ద్వారా […]