Beauty

తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల చర్మ ఆరోగ్యం పాడవుతుంటుంది. చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే కొన్ని పాత అలవాట్లకు దూరంగా ఉండడంతో పాటు కొన్ని కొత్త అలవాట్లు చేర్చుకోవాలి.

కాలం మారుతోంది.. రోజులు గడుస్తున్నాయి అంటే అర్థం వయసు పెరుగుతోందనే కదా.. కానీ వయసుతో పాటు అనుభవమైతే పెరుగుతుంది కానీ అందం మాత్రం తగ్గుతుంది.

అందంగా కనిపించడం కోసం చాలామంది క్రీమ్స్, ఫేస్‌ ప్యాక్స్ వంటి రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే ఇలాంటి ప్రొడక్ట్స్ వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు మస్ట్ అంటున్నారు నిపుణులు.

Beauty Parlour Stroke Syndrome: హైదరాబాద్‌లోని ఒక సెలూన్‌లో హెయిర్ వాష్ చేయడం వల్ల 50 ఏళ్ల మహిళకు స్ట్రోక్ వచ్చింది. డాక్టర్లు దీన్ని ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’ అంటున్నారు. బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అసలేంటీ సిండ్రోమ్? ఇదెలా వస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒంటితో పాటు ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు నీట్‌గా ఉండకపోతే.. మనకే కాదు ఇంటికి వచ్చిన వాళ్లు కూడా ఇబ్బంది పడతారు. అందుకే అప్పుడప్పుడు ఇంటిని డీక్లట్టర్ చేస్తుండాలి. రోజంతా పని చేసి, అలసిపోయి ఇంటికి రాగానే కాస్త రిలాక్స్ అవుదాం అనిపిస్తుంది. కానీ ఇంట్లో చూస్తే.. ఎక్కడి వస్తువులు అక్కడ పడేసి ఉంటాయి. వాటిని చూస్తే ప్రశాంతత మాట అటుంచి చిరాకేస్తుంది. ఇప్పుడు వాటినెక్కడ సర్దుతాంలే అని అలాగే వదిలేస్తాం. […]