Beats

పనికి వెళుతున్న యువతిని రోహిత్‌ వెంబడించి.. ఇనుప రెంచీతో దాడి చేశాడు. ఆమెను తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.