థైరాయిడ్‌తో జాగ్రత్త..!January 25, 2024 థైరాయిడ్ అనేది మెడ దగ్గర ఉండే ఒక గ్రంధి. ఇది ‘థైరాక్సిన్’ అనే హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది. శరీరంలో మెటబాలిజం సరిగ్గా పనిచేయాలంటే ఈ థైరాక్సిన్ హార్మోన్ లెవల్స్ సరిగ్గా ఉండాలి.