కాంగ్రెస్ హయాంలో ఒక్క బీసీ గురుకులం ఏర్పాటు చేయలేదు : ఎమ్మెల్సీ కవితDecember 16, 2024 రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బీసీ గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేయలేదని మండలిలో ఎమ్మెల్సీ కవిత అన్నారు.