ఆడుకొంటూ వోలకబోసుకొన్నబాల్యాన్ని ఏరుకోవడానికి వాడు అపుడప్పుడొస్తాడు…చేనుగట్టు కాలువగట్టు రహస్యంగామాట్లాడిన మూగమాటలు వినడానికివాడు… అపుడప్పుడొస్తాడు.అల్లంతదూరాన తూరుపుతల్లి ఒడిలోపసిగుడ్డు ఏడుపు విందామని మాపల్లెకు వాడు అపుడప్పుడొస్తాడు..సాయం సంధ్యలో గూడుచేరేగువ్వలజంట రెక్కలకుకట్టుకొన్నగుబులుతనాన్ని…