బ్యాంకుల దివాళా.. ముందుంది ముసళ్ల పండగMarch 23, 2023 అమెరికాకు చెందిన చిన్న బ్యాంకులు, రీజినల్ బ్యాంకులు ప్రమాదం అంచున ఉన్నాయని చెప్పారు. బ్రిటన్ లోని బ్యాంకులు సైతం ఇలాంటి ముప్పుని ఎదుర్కొంటున్నాయన్నారు.