పాకిస్తాన్ దివాళా తీసింది.. ఆ దేశ మంత్రి సంచలన వ్యా ఖ్యలుFebruary 19, 2023 సియాల్ కోట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మం త్రి మాట్లాడుతూ, రొట్టెలు, నీళ్ల కోసం కూడా ప్రజలు ఇబ్బం దుల పడుతున్నా రని.. దేశం లోద్రవ్యో ల్భ ణం రికార్డు స్థాయిలో నమోదు అవుతోం దని, పాకిస్తాన్ ఇప్పటికే డిఫాల్ట్ అయిం దని అన్నా రు.