ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్ ఎందుకంటే?February 7, 2025 దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు దిగుతుండటంతో బ్యాంక్ సేవలు రెండు రోజులు అంతరాయం కలిగే అవకాశం ఉంది.