Google Pixel 8 Pro | 256 జీబీ స్టోరేజీ వేరియంట్లో గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఆవిష్కరణ.. ఇవీ బ్యాంకు ఆఫర్లు..!November 4, 2023 Google Pixel 8 Pro | గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ గత నెల నాలుగో తేదీన గూగుల్ 2023 ఈవెంట్ ద్వారా భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.