మళ్లీ బెంగళూరుకి జగన్.. అయితే ఏంటి..?August 3, 2024 చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాన్ లోకల్ పొలిటీషియన్లంటూ గతంలో వైసీపీ నేతలు విమర్శించేవారు. ఇప్పుడు టీడీపీ కూడా అవే ప్రశ్నలు వేస్తోంది. పదే పదే జగన్ బెంగళూరు ఎందుకు వెళ్తున్నారంటోంది.