టెస్టులీగ్ లో పాక్ గడ్డపై పాక్ కు బంగ్లాదేశ్ షాక్!August 26, 2024 పాక్ జట్టును పాక్ గడ్డపై ఓ టెస్టుమ్యాచ్ లో చిత్తు చేయాలన్న బంగ్లాదేశ్ చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది.సీనియర్ స్టార్ల ప్రతిభతో అరుదైన ఈ ఘనత సాధించగలిగింది.