ప్రో కబడ్డి లీగ్ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ బోణీOctober 18, 2024 హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది.