నది – నేనుSeptember 26, 2023 నాలోంచి ప్రవహిస్తున్నఒకానొక నది గురించి ప్రస్తావించాలి. నన్ను నిండా ముంచెత్తిన నీరులేని నది గురించే చెప్పాలి. రాత్రివేళ కొండమీదకు వినిపించే నీటి గలగలల్లోంచినా మట్టితో శృంగారం జరపలేని…