Banarasi silk sarees

బనారస్‌ వెళ్లి పాన్‌ తినని మగవాళ్లు, బనారస్‌ చీర కొనని ఆడవాళ్లు ఉండరేమో. బనారస్‌లో ఏ చీరల దుకాణానికి వెళ్లినా తెలుగు వినిపిస్తుంది, తెలుగు కనిపిస్తుంది.