ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధిస్తూ మంగళవారం తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్‌కు సవరణలు చేసింది. వివిధ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఇకపై రిక్రూట్ అయిన వారికి ప్రైవేట్ ప్రాక్టీస్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. “ఇకపై డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా రిక్రూట్ చేయబడిన డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్‌పై పూర్తి నిషేధం […]
Ban
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్) తక్షణం ఎరువుల ఉత్పత్తిని నిలిపివేయాలని కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) ఆదివారం నోటీసు జారీ చేసింది. అంతేకాక కంపెనీకీ చెందిన 12 లక్షల రూపాయల హామీ మొత్తాన్ని జప్తు చేసింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతోపాటు టీఆర్ఎస్ కు చెందిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు పీసీబీ సభ్య కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్రం ఇటీవలే ఆర్‌ఎఫ్‌సిఎల్ […]