ఆత్మహుతి దాడి వెనుక రా – పాకిస్తాన్ సంచలన ఆరోపణలుOctober 1, 2023 బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో పర్యటించిన ఆయన ఈ రెండు పేలుళ్ల వెనుక భారత నిఘా విభాగమైన `రా` పాత్ర ఉందన్న కోణంలో తమ దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయన్నారు.