వైసీపీ కి షాక్.. జనసేనలోకి బాలినేని?September 18, 2024 వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.