పెళ్లికి ముందు శృంగారం చేస్తే జైలుకే.. వివాహేతర సంబంధాలకూ అదే శిక్షDecember 4, 2022 వివాహేతర సంబంధం విషయంలో బాధిత భార్య లేదా భర్త ఫిర్యాదు చేయవచ్చు. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు.