Balakrishna | బాలయ్య గెస్ట్ రోల్?August 4, 2024 Balakrishna – బాలకృష్ణ గెస్ట్ రోల్స్ కు దూరం. అప్పుడెప్పుడో ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. మళ్లీ ఇన్నాళ్లకు కొడుకు సినిమా కోసం రెడీ అవుతున్నారు.