నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న బాలకృష్ణ, ఎన్టీఆర్, పురందేశ్వరీ
Balakrishna
Pawan Kalyan Remuneration: బాలయ్య ఎన్ని విధాలుగా ప్రశ్నించినా పవన్ మాత్రం సమాధానం చెప్పలేదు. మొదటి సినిమాకు రెమ్యునరేషన్ లేకుండానే నటించినట్లు చెప్పారు. అయితే వంద రోజుల ఫంక్షన్ తర్వాత నిర్మాతలు కొంత డబ్బులిచ్చారట. ఎంతిచ్చారని బాలయ్య అడిగితే సమాధానం చెప్పలేదు
బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహా రెడ్డి మూవీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అమెరికాలో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఓ థియేటర్ లో బాలయ్య ఫ్యాన్స్ అరుపులు కేకలతో పేపర్లు చించి థియేటర్ మొత్తం కాగితాలతో నింపేస్తూ.. నానా హంగామా చేశారు.
బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా నిజంగా వస్తుందో రాదో తెలియదు కానీ.. నిజంగా వస్తే చాలా బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Natasimham Balakrishna has proven his energy as a host with the popular talk show Unstoppable with NBK. The first season of this talk show was a big hit and the long-awaited second season of Unstoppable started recently.
According to our sources, Balakrishna – Anil film shall be a crime thriller which is loosely based on the Hollywood blockbuster ‘Taken’. The film stars Liam Neeson in the lead role and shall be on the background of Mafia & human trafficking.
Earlier, Balakrishna opened up that Rashkika is his latest crush. As a result, Sharwanand arranged a video call with Rashmika Mandanna.
While interacting with Naga Vamshi, Balakrishna asked about the initial casting of the recent blockbuster ‘Bheemla Nayak’, Vamshi said it was Balakrishna whom they thought of making the film with, not Pawan Kalyan and it was Balakrishna himself who suggested the name of Pawan Kalyan for the lead role.
According to our sources, he shall be the brand ambassador for the real estate & construction company ‘Sai Priya Constructions Limited’.