Balagam

Balagam Movie Review – కంటెంట్ పై నమ్మకంతో రిలీజ్ కు ముందే షోలు వేసి మరీ చూపించారు. మరి నిర్మాతల నమ్మకం నిజమైందా? బలగం సినిమా ఎలా ఉంది?