చిరంజీవి రికార్డుని అధిగమించిన బాలకృష్ణOctober 23, 2023 ఈ సినిమా విడుదలైన చాలా చోట్ల సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి.