తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పై కేసు నమోదయ్యింది. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులను మందులకోసం బైటి షాపులకు పంపిస్తున్నారంటూ కొందరు డాక్టర్ల మీద చర్యలు తీసుకోవడంపై మానవ హక్కుల కమిషన్ హరీష్ రావు పై కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ నాయకుడు బక్కా జడ్సన్ ఇచ్చిన పిర్యాదు మేరకు హరీష్ రావుపై ఈ కేసు(1187/36/0/2022) నమోదయ్యింది. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని మందులు లభించడం లేదని, మందులు లేవని తెలిసి కూడా డాక్టర్లు […]