బజాజ్ నుంచి సీఎన్జీ బైక్! పెట్రోల్ కంటే బెటరేనా?July 6, 2024 ప్రముఖ ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్.. ప్రపంచంలోనే తొలి సీఎన్జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) బైక్ను రిలీజ్ చేసింది.