Bajaj Chetak 2901

Bajaj 2901 Chetak | బ‌జాజ్ ఆటో తిరిగి భార‌త్ మార్కెట్‌లోకి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ధ‌ర‌లో బ‌జాజ్ చేత‌క్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ తీసుకొచ్చింది. దానికి బ‌జాజ్ చేత‌క్ 2901 అని పేరు పెట్టింది. దీని ధ‌ర రూ.95,998 (ఎక్స్ షోరూమ్‌) గా నిర్ణయించింది.