నాసిరకం రోడ్లు నిర్మిస్తే నాన్ బెయిలబుల్ కేసు : నితిన్ గడ్కరీJanuary 17, 2025 నాసిరకం రోడ్ల నిర్మాణాన్ని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.