ఆసియా మహిళా బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్!February 18, 2024 2024 -ఆసియా మహిళా బ్యాడ్మింటన్ టీమ్ ఫైనల్స్ కు భారత్ తొలిసారిగా చేరుకొంది. ఫైనల్లో థాయ్ లాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.