చరిత్ర సృష్టించిన భారత మహిళా బ్యాడ్మింటన్ జట్టు, తొలిసారి స్వర్ణ సంబరంFebruary 18, 2024 బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్ షిప్లో భారత మహిళా జట్టు చారిత్రాత్మక స్వర్ణం సాధించింది.