Bad Cholesterol

రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగితే రకరకాల గుండె సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయకపోతే కొన్ని సందర్బాల్లో అది ప్రమాదకరం కావొచ్చు. గుండె పోటు వంటి డేంజరస్ పరిస్థితులకు దారి తీయొచ్చు.