BAC meeting

తెలంగాణ శాసన సభలో అరాచక, దుర్మార్గమైన రాష్ట్ర వైఖరినీ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.15 రోజులు సభ నడపాలని ఆయన డిమాండ్ చేశారు.