Alia Bhatt: ఆడబిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్November 6, 2022 అలియా భట్ తల్లిగా మారడంతో కపూర్ ఫ్యామిలీలో సంబరాలు నెలకొన్నాయి. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు కపూర్ కుటుంబ సభ్యులు తెలిపారు.