గర్భస్థ శిశువు గుండె స్పందనని ఆపటం న్యాయమా? శిశువు ప్రాణమా… తల్లి అబార్షన్ హక్కా.. ఏది ముఖ్యం?October 14, 2023 ఇరవై ఆరు వారాల వయసున్న గర్భస్థ శిశువు గుండె స్పందనని ఆపేసి అబార్షన్ చేయడమా, లేదా శిశువుని బ్రతికించి తల్లి అడుగుతున్న అబార్షన్ ని తిరస్కరించడమా… అనే మీమాంస సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఎదురైంది.