ఆ పని చేయాల్సి వస్తే నేనే ముందుండాలిJuly 22, 2024 ఏపీలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదన్నారు సీఎం చంద్రబాబు. తప్పు చేసిన వారిని చట్టప్రకారమే శిక్షిద్దామని చెప్పారు.