పసివాళ్లకు ఫోన్… వారిలో పెరుగుదల పోస్ట్ పోన్August 24, 2023 ఇప్పుడు ఫోనంటే ఏమిటో తెలియని పసిపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ తో విపరీతమైన అనుబంధం పెంచుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఇస్తే కానీ అన్నం తినని పిల్లలుంటున్నారు. అలాగే ఫోన్ చేతిలో పెడితే తల్లిని ఏడిపించకుండా దాంతోనే ఆటలు ఆడుతున్నారు.