B Lakshmi Gayatri

గంట నుంచీ చెప్పిన మాటే చెబుతున్నాడు ముకుందం. రాఘవరావు దంపతులు నోరు విప్పకపోయినా తన ధోరణిలో తను ఒకటే వల్లిస్తున్నాడు. తనూ తన పెళ్లాం గౌతమినే కోడల్ని…